బీజేపీ మాయలో పడి ఈసీ వెన్నెముక లేని వ్యవస్థగా మారింది: జూపూడి ప్రభాకర్
- బీజేపీ డైరెక్షన్‌లో ఈసీ పని చేస్తోంది
- ఏపీపై కక్ష కట్టింది
- వైసీపీ కరపత్రంలా సాక్షి మీడియా
సాక్షి మీడియా వైసీపీ కరపత్రంలా మారిందని టీడీపీ ఎంపీ కనకమేడల వ్యాఖ్యానించారు. సాక్షి మీడియాలో వచ్చే కథనాలపై చర్యలు తీసుకోవాలని, దానిలో వచ్చిన కథనాలను పెయిడ్ ఆర్టికల్స్‌గా గుర్తించాలని అన్నారు.