Andhra Pradesh: రేపు ఏపీలో జరిగే ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ టీడీపీ: సీఎం చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
రేపు ఏపీలో జరిగే ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ టీడీపీ అని  సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ కావాలా? టీడీపీ కావాలా? ప్రజలే నిర్ణయించుకోవాలని భావోద్వేగం చెందారు. ఆంధ్రా ప్రజలను కేసీఆర్ ఎన్నో రకాలుగా అవమానించారని, ఏపీకి న్యాయంగా రావాల్సిన బకాయిలను తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పైనా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ఆత్మగౌరవం అమ్ముకుని హైదరాబాద్ కు అమ్ముడుపోయారని మండిపడ్డారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telangana
kcr
Chandrababu
Telugudesam
TRS
YSRCP
jagan

More Telugu News