పాకిస్థాన్ వక్రబుద్ధి.. పారిపోతూ కశ్మీర్ లో బాంబులు వేసిన పాక్ యుద్ధ విమానాలు!
- నౌషేరా సెక్టార్ లో గగనతల ఉల్లంఘన
- ఐఏఎఫ్ రంగంలోకి దిగడంతో పరార్
- ప్రాణ, ఆస్తినష్టంపై ఇంకా రాని స్పష్టత
అయితే ఈ దాడిలో పౌరులు, ఆర్మీ సిబ్బంది ఎవరైనా చనిపోయారా? ఎంత నష్టం వాటిల్లింది? అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) నిన్న చేపట్టిన సర్జికల్ స్ట్రయిక్స్ లో పాకిస్థాన్ లోని బాలాకోట్ లో 350 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.