కశ్మీర్ వేర్పాటువాద నేత అరెస్ట్.. అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు
- శుక్రవారం రాత్రి ఇంటిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- పుల్వామా దాడి నేపథ్యంలో వేర్పాటువాద నేతలపై ఉక్కుపాదం
- ఇప్పటికే భద్రత ఉపసంహరించిన ప్రభుత్వం
జమ్ముకశ్మీర్‌కు చెందని వారు ఆ రాష్ట్రంలో స్థిరాస్తిని కలిగివుండడాన్ని (కొనుగోలు చేయడాన్ని) నిషేధించే ఆర్టికల్ 35-ఎపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా మాలిక్‌ను అరెస్ట్ చేయడం జరిగిందని అనధికార వర్గాల సమాచారం.