ఈ సినిమాలో చెర్రీ ఐరన్ మ్యాన్‌లా కనిపిస్తాడు: బోయపాటి
- అజర్‌బైజాన్ సీన్స్ బాగా నచ్చుతాయి
- పాత్రకు తగ్గట్టు దేహదారుఢ్యం
- కర్త కర్మ క్రియ అన్నీ చరణే
ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మీడియాతో మాట్లాడుతూ.. ఈ చిత్రంలో యాక్షన్ దృశ్యాలు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయని తెలిపారు. అజర్‌బైజాన్‌లో తెరకెక్కించిన పోరాట ఘట్టం అభిమానులకు బాగా నచ్చుతుందని తెలిపారు. రామ్ చరణ్ తన పాత్రకు తగ్గట్టు దేహదారుడ్యాన్ని మార్చుకున్నాడని బోయపాటి తెలిపారు. ఈ చిత్రంలో చెర్రీ ఐరన్ మ్యాన్‌లా కనిపిస్తాడని.. ఈ చిత్రానికి కర్త కర్మ క్రియ అన్నీ ఆయనేనని తెలిపారు.