16న ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం.. 17నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- 17న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
- 18న స్పీకర్ ఎన్నిక
- 19న గవర్నర్ ప్రసంగం
అదే రోజున స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటన, నామినేషన్ కార్యక్రమాలు జరగనున్నాయి.18న స్పీకర్ ఎన్నిక అనంతరం ఆయన అధ్యక్షతన సభా కార్యక్రమాలు జరగనున్నాయి.19న శాసనసభను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగం, 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం వుంటాయి.