vinaya vidheya rama: ‘వినయ విధేయ రామ’ ఆడియో సీడీని ఆవిష్కరించిన కేటీఆర్

షార్ట్స్‌లో చూడండి
‘వినయ విధేయ రామ’ చిత్రం ఆడియో సీడీని ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుక యూసుఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించారు. కాగా, అంతకుముందు, దర్శకుడు బోయపాటి శ్రీను, రామ్ చరణ్, కేటీఆర్, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. ఈ చిత్రం విజయవంతం కావాలని కేటీఆర్ చిత్రయూనిట్ ని అభినందించారు. ఈ వేడుకకు చిత్రయూనిట్, పలువురు దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు. 
Go Back to Shorts
vinaya vidheya rama
Chiranjeevi
KTR
ram charan

More Telugu News