అందులో ఎంతమాత్రం నిజం లేదు: దర్శకుడు విక్రమ్ కుమార్
- 'జెర్సీ' సినిమాతో నాని
- తదుపరి సినిమా విక్రమ్ కుమార్ తో
- త్వరలో సెట్స్ పైకి
ఈ ప్రచారం ఊపందుకుంటూ ఉండటంతో, తాజాగా విక్రమ్ కుమార్ స్పందించాడు. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో నాని ఎంతమాత్రం జోక్యం చేసుకోవడం లేదనీ, స్క్రిప్ట్ పనుల్లో నాని తల దూరుస్తున్నాడనే ప్రచారంలో ఎంతమాత్రం నిజంలేదని స్పష్టం చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన పనులు ప్లాన్ చేసుకున్న ప్రకారం జరుగుతున్నాయనీ, త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తామని అన్నాడు. ఆ విధంగా, జరుగుతున్న ప్రచారానికి విక్రమ్ కుమార్ తెరదించేశాడన్నమాట.