సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- అనుపమ ఇష్టపడే మగాడు!
- 'భారతీయుడు-2' కోసం భారీ సెట్
- మళ్లీ పాట పాడిన తమిళ హీరో
* కమలహాసన్, శంకర్ కాంబినేషన్లో రూపొందే 'భారతీయుడు -2' చిత్రం కోసం చెన్నైలోని ఓ స్టూడియోలో రెండు కోట్ల ఖర్చుతో భారీ సెట్ ను వేస్తున్నారు. వచ్చే నెల నుంచి ఈ సెట్లో షూటింగ్ నిర్వహిస్తారు.
* తమిళ హీరోలలో కొంత మంది అప్పుడప్పుడు సరదాగా తమ సినిమాలలో పాటలు పాడుతుంటారు. అలాగే గతంలో హీరో ధనుశ్ పాడిన 'వై దిస్ కొలవరి..' సాంగ్ ఎంతో పాప్యులర్ అయింది. ఇప్పుడు మళ్లీ ధనుశ్ తాను నటిస్తున్న 'జైల్' చిత్రం కోసం ఓ మసాలా సాంగ్ పాడాడట.