దమ్ముంటే ఏపీలో ప్రచారం చేయండి: కేసీఆర్ కు మంత్రి నక్కా ఆనందబాబు సవాల్
- కేసీఆర్ కోసమే తెలంగాణలో వైసీపీ పోటీ చేయలేదు
- వైసీపీ, జనసేనలను కేసీఆర్ నడిపిస్తున్నారు
- డబ్బుతో గెలిచిన కేసీఆర్ కు అభినందనలు
కేసీఆర్ కోసమే తెలంగాణలో వైసీపీ పోటీ చేయలేదని విమర్శించారు. జనసేన, వైసీపీ, బీజేపీ, ఎంఐఎంలను కేసీఆర్ నడిపిస్తున్నారని ఆరోపించారు. ఏపీలోని విపక్షాలు కేసీఆర్ తో ఎలా కలుస్తాయో చూస్తామని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బుతో గెలిచిన కేసీఆర్ కు అభినందనలు తెలుపుతున్నామని చెప్పారు.