కేసీఆర్ సభకు వెళ్తా... సంచలన నిర్ణయం తీసుకున్న రేవంత్ భార్య గీత!
- భర్త అరెస్ట్ పై ఫిర్యాదుకు కదిలిన గీత
- అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం
- కేసీఆర్ సభకు వెళ్తానని ప్రకటన
దీనికి సమాధానం ఇచ్చిన పోలీసులు ఆ సభకు అన్ని రకాల అనుమతులూ ఉన్నాయని చెప్పారు. దీంతో తాను కూడా కేసీఆర్ సభకు వెళతానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. వారెంట్ లేకుండా అర్ధరాత్రి తన ఇంటి పడక గదిలోకి రావడాన్ని ప్రశ్నించిన ఆమె, పోలీసుల తీరుపై తనకు అనుమానాలు ఉన్నాయని అన్నారు.