రాహుల్ పై మంత్రి రవిశంకర్ ఘాటు వ్యాఖ్యలు!
- రాజకీయ ప్రయోజనాల కోసమే హిందువునంటున్నారు
- ప్రయోజనాల మేరకు రాహుల్ విశ్వాసాలు మారతాయి
- రాహుల్ ఓ ‘అయోమయం గాంధీ’
కాగా, అంతకుముందు ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్, మోదీపై విమర్శలు గుప్పించారు. మోదీకి హిందూత్వ గురించి ఏమి తెలుసని ప్రశ్నించారు. హిందువునని చెప్పుకునే మోదీ దాని మూలాలను అర్థం చేసుకోలేదని, ఆయన ఏ రకమైన హిందువు? అని రాహుల్ ప్రశ్నించారు.