విక్రమ్ కుమార్ కే కథ వినిపించిన బన్నీ... కాంబినేషన్ సెట్టైపోయినట్టే!
- బన్నీకి కథ వినిపించిన తమిళ రచయిత
- గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన బన్నీ
- పక్కన పెట్టేసిన విక్రమ్ కుమార్ కథ
ఆ కథ బన్నీకి కొత్తగా అనిపించడంతో, వెంటనే విక్రమ్ ను పిలిపించి ఆ కథను వినిపించాడట. ఈ కథను చేసేద్దామని ఉత్సాహాన్ని చూపించాడట. తాను సిద్ధం చేసిన కథను పక్కకిపెట్టవలసి వస్తున్నందుకు విక్రమ్ కుమార్ కాస్త ఫీలైనా, బన్నీ చెప్పిన కథను చేయడానికి ఓకే చెప్పేశాడట. ఇద్దరూ కలిసి ఈ కథను ఓకే చేసేసుకున్నారు. త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసిన తరువాతనే బన్నీ - విక్రమ్ కుమార్ ల ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈ లోగా విక్రమ్ కుమార్ మరో కథతో మరో హీరోను సెట్ చేసుకునే అవకాశం వుంది.