అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికి ప్రయత్నిస్తుంటే బీజేపీ అడ్డుకుంటోంది!: బుద్ధా వెంకన్న
- భూముల్ని అమిత్ షా కుమారుడికి ఇచ్చేందుకు కుట్ర
- వైసీపీ కోడికత్తి డ్రామా ఆడుతోంది
- బహిరంగ చర్చకు రావాలని బీజేపీకి సవాల్
ప్రతిపక్ష వైసీపీ కోడికత్తి డ్రామా ఆడుతుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ అగ్రిగోల్డ్ డ్రామా ఆడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, వైసీపీ నేత విజయసాయిరెడ్డి నాటకాలను ఆధారాలతో బయటపెడతానని వ్యాఖ్యానించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వ్యవహారంపై బీజేపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.