గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్ మంజూరు
- ప్రజలను మోసం చేసి డబ్బు వసూలు చేసిన అంబిడెంట్
- కేసు నుంచి తప్పించేందుకు రూ.20 కోట్లతో డీల్
- ముందస్తు బెయిల్‌కు నిరాకరించిన న్యాయస్థానం
ఈ నేపథ్యంలో కొన్ని గంటల పాటు ప్రశ్నించిన అనంతరం గాలితో పాటు ఆయన పీఏ అలీఖాన్‌ను కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు ముందే కేసు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్‌కు గాలి యత్నించినా న్యాయస్థానం నిరాకరించింది. ఎట్టకేలకు ఆయనకు లక్ష రూపాయల పూచీకత్తులో నేడు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం అంగీకరించింది.