'తమ్ముడూ...' అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆలింగనం చేసుకున్న మోహన్ బాబు!
- ఫిల్మ్‌నగర్ దైవ సన్నిధానంలో పూజలు
- ఆలయ సిబ్బందికి వస్త్రాల పంపిణీ
- టీఆర్ఎస్ కు మరోసారి పట్టం
కేసీఆర్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని కితాబిచ్చారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు మరోసారి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆలయ సిబ్బంది, అర్చకుల తరపున స్వరూపానందేంద్ర స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యకమంలో ఆలయ కమిటీ సభ్యులు పరుచూరి గోపాలకృష్ణ, శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు.