అచ్చం తండ్రిలా బాలయ్య... ‘యన్.టి.ఆర్’ ఫస్ట్ లుక్ విడుదల!
- కాషాయ రంగుల దుస్తులలో బాలకృష్ణ
- మైక్ ముందు ప్రసంగిస్తున్న బాలయ్య పోజ్
- అచ్చు ఎన్టీఆర్ లా కనిపిస్తున్న బాలకృష్ణ
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ బయోపిక్ ను యన్.బి.కె. ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్నారు. కాగా, ఈ బయోపిక్ లో మోక్షజ్ఞ ఎన్టీఆర్ చిన్ననాటి పాత్రలో, నారా భువనేశ్వరిగా మంజిమా మోహన్, సావిత్రిగా కీర్తి సురేశ్, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, చంద్రబాబు నాయుడిగా రానా, రామానాయుడుగా వెంకటేశ్, కృష్ణగా మహేశ్ బాబు నటిస్తున్నారు.