మళ్లీ 'సైరా' సినిమా ఫొటోలు లీకయ్యాయి!
- గతంలో లీక్ అయిన కొన్ని చిత్రాలు
- తాజాగా పోరాట దృశ్యాల ఫొటోలు లీక్
- సినిమా రిచ్ గా ఉంటుందంటున్న అభిమానులు
ఆపై దర్శక, నిర్మాతలు కాస్తంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, సినిమా లోకేషన్ కు సంబంధించిన ఫొటోలు రెండు ఇప్పుడు బయటకు వచ్చి వైరల్ అవుతున్నాయి. ఓ భారీ కోట తగలబడుతున్న సీన్, బ్రిటిష్ జవాన్ల దుస్తుల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఆర్టిస్టుల ఫొటోలు లీక్ అయ్యాయి. ఈ స్టిల్ చూసిన వారంతా సినిమా ఎంతో రిచ్ గా ఉంటుందని అంచనాలు వేస్తున్నారు.