చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోల మృతి
- దంతెవాడ సరిహద్దులో ఎన్‌కౌంటర్
- రెండు గంటలపాటు కొనసాగిన కాల్పులు
- మృతుల్లో నలుగురు మహిళలు
ఈ క్రమంలో గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో తిమినార్, పూసనార్ గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోలు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాలు పరస్పరం కాల్పులకు దిగాయి. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మహిళలు సహా ఎనిమిదిమంది మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి రెండు ఇన్సాస్ రైఫిళ్లు, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన మావోయిస్టులను గుర్తించాల్సి ఉంది.