వెండి ముసుగు, బంగారపు పూతతో మమ్మీ... ఈజిప్టును ఏలిన చక్రవర్తి భార్యగా అనుమానం!
- సఖ్కార నెక్రోపోలిస్ ప్రాంతంలో మమ్మీలు
- ఒకే చోట 35 మమ్మీల వెలికితీత
- బంగారు పూతతో మమ్మీ చరిత్రలో రెండోది
దేశ చరిత్రలో ఇలా వెండి ముసుగు, బంగారపు పూతతో లభించిన మమ్మీ ఇది రెండోదని అంటున్నారు. భూమి ఉపరితలానికి 30 మీటర్ల దిగువన ఖననం చేసిన ఈ మమ్మీ, దేశాన్ని ఏలిన చక్రవర్తి భార్యది అయ్యుండవచ్చని భావిస్తుండగా, దీన్ని పరిశీలిస్తే, అప్పట్లో వాడిన రసాయనాల గురించి సరికొత్త విషయాలు తెలుసుకునే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.