పెళ్లి బంధంతో ఒకటైన దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్లు కాప్, వాన్!
- తాము స్వలింగ సంపర్కులమని ప్రకటించుకున్న క్రికెటర్లు
- పెళ్లి చేసుకున్న మరిజాన్ కాప్, వాన్ నికెర్క్
- వివాహం చేసుకున్న రెండో క్రికెట్ జంట
ఇక కాప్, ఐసీసీ టాప్-10లో కొనసాగుతోంది. వీరిద్దరూ గతంలో దక్షిణాఫ్రికా బాలుర అకాడమీలో శిక్షణ పొందిన అమ్మాయిలుగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇద్దరు మహిళా క్రికెటర్లు వివాహం చేసుకోవడం ఇదే తొలిసారేమీ కాదు. 2017లో న్యూజిలాండ్ కు చెందిన క్రికెటర్లు అమీ సాటర్ వైట్, లియా తహుహులు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.