'సామి స్క్వేర్'లో మరో హీరోయిన్ కి ఛాన్స్
- విక్రమ్ హీరోగా 'సామి స్క్వేర్'
- కథానాయికగా కీర్తి సురేశ్
- ఐశ్వర్య రాజేశ్ కి చోటు
తాజాగా ఆ పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్ ను తీసుకున్నారు. తమిళంలో ఐశ్వర్య రాజేశ్ కి మంచి క్రేజ్ వుంది .. ఆల్రెడీ విక్రమ్ జోడీగా ఆమె 'ధ్రువ నచ్చత్తిరమ్' సినిమా చేస్తోంది. 'సామి స్క్వేర్' సినిమాలోని రెండవ కథానాయిక పాత్రకి ఆమె అయితేనే సరిగ్గా సరిపోతుందని తీసుకున్నారట. ఈ అవకాశం తనకి రావడం పట్ల ఆమె చాలా హ్యాపీగా ఫీలవుతోంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమా భారీస్థాయిలో విడుదల కానుంది. అందువలన ఈ సినిమాతో తెలుగులోను తనకి అవకాశాలు పెరుగుతాయని ఆమె భావిస్తోంది.