రాజముద్ర వేసిన కోవింద్... జమ్మూ కశ్మీర్ లో గవర్నర్ పాలన షురూ!
- నిన్న విడిపోయిన పీడీపీ - బీజేపీ
- ఆ వెంటనే రాష్ట్రపతికి రిపోర్టు పంపిన గవర్నర్
- పాలనను ఆయన చేతుల్లో పెడుతూ ఉత్తర్వులు
అదే రిపోర్టు కాపీని కేంద్ర హోమ్ శాఖకు కూడా పంపారు. ఇక, రాష్ట్రపతి తన వద్దకు వచ్చిన దస్త్రాలను పరిశీలించి, గవర్నర్ వోహ్రా చేతుల్లో పాలనా బాధ్యతలను ఉంచారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, సాధ్యమైనంత త్వరలో ఎన్నికలు నిర్వహించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.