'ఇమ్రాన్ ఖాన్ ఓ హోమోసెక్సువల్' అంటూ ఆయన భాగస్వాముల పేర్లు వెల్లడించిన మాజీ భార్య!
- అలీ అబ్బాసీ, మురాద్ సయీద్ లు ఇమ్రాన్ హోమోసెక్సువల్ భాగస్వాములు
- రెహమ్ ఖాన్ ఆరోపణలను కొట్టిపారేసిన మురాద్ సయీద్
- ఇంకా స్పందించని ఇమ్రాన్ ఖాన్
. ఈ విషయాలన్నీ త్వరలో విడుదల కానున్న రెహమ్ ఖాన్ ఆటోబయోగ్రఫీలో ఉన్నట్టు పాక్ మీడియా పేర్కొంది. ఈ ఆరోపణలను మురాద్ సయీద్ కొట్టిపారేశారు. నీచమైన మనుషులు చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ ఆరోపణలపై ఇంతవరకు ఇమ్రాన్, అలీ అబ్బాసీలు ఇంత వరకు స్పందించలేదు.