బన్నీని మెప్పించలేకపోయిన విక్రమ్ కుమార్!
- చిరూతో మూవీ కోసం కొరటాల కసరత్తు
- మహేశ్ కోసం కథ రెడీ చేస్తోన్న సుకుమార్
- విక్రమ్ కుమార్ ను నమ్ముకున్న బన్నీ
దాంతో ఇక విక్రమ్ కుమార్ తో చేయాలనే నిర్ణయానికి బన్నీ వచ్చేశాడు. అయితే తాజాగా తాను తయారుచేసుకొచ్చిన కథను బన్నీకి విక్రమ్ కుమార్ వినిపించాడట. ఫస్టాఫ్ బాగానే వున్నా సెకండాఫ్ విషయంలో బన్నీ అసంతృప్తిని వ్యక్తం చేశాడని అంటున్నారు. బన్నీకి సంతృప్తిని కలిగించే విధంగా కథలో మార్పులు .. చేర్పులు చేసే పనిలో విక్రమ్ కుమార్ వున్నాడట. ఈ లోగా యంగ్ డైరెక్టర్ల దగ్గరున్న కథలను కూడా వినాలనే నిర్ణయానికి బన్నీ వచ్చాడని చెప్పుకుంటున్నారు.