ఎక్కడ మొదలు పెట్టాలో, ఎక్కడ ముగించాలో నాకు తెలుసు: బాలకృష్ణ
- తెలుగువాడు గర్వపడేలా 'ఎన్టీఆర్'
- ఆయన జీవితం తెరచిన పుస్తకమే
- కొన్ని తెలియని విషయాలనూ సినిమాలో ప్రస్తావిస్తాం
ఈ సినిమాకు దర్శకత్వం వహించేందుకు క్రిష్ అంగీకారం తెలియజేయడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ఈ సినిమా ట్రైలర్ కు అభిమానులు, సినీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని తెలిపారు. ఈ సినిమా ఎన్టీఆర్ గురించి అభిమానులకు తెలియని కొన్ని విషయాలను కూడా ప్రస్తావిస్తుందని బాలయ్య వెల్లడించారు.