Pawan Kalyan: పవన్ కల్యాణ్ నిరాహార దీక్ష.. ఇవిగో ఫొటోలు

షార్ట్స్‌లో చూడండి
శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభం అయిన ఈ నిరాహార దీక్ష సాయంత్రం 5 గంటల వరకు ప్రజల మధ్య కొనసాగించనున్నారు. ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదని, ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకే ఈ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు జనసేన పార్టీ తెలిపింది.

దీక్షలో ఉన్న పవన్ కల్యాణ్ ఫోటోలు:
                                                     వీర తిలకం దిద్దుతున్న మహిళలు
                                                       పూలమాల వేస్తున్న కార్యకర్త
                                                    అభిమానులకు చిరునవ్వుతో పలకరింపు
                                                  శ్రీకాకుళం నక్సలైట్ ఉద్యమం పుస్తకం చదువుతూ
                                                   దీక్షకు మద్దతుగా కార్యకర్తలు, అభిమానులు
Go Back to Shorts
Pawan Kalyan
Jana Sena
Andhra Pradesh
Telangana

More Telugu News