రామానాయుడు, రాఘవేంద్రరావులకు భూములిచ్చినా ఉపయోగం లేదు: సెన్సార్ బోర్డు సభ్యుడు దిలీప్ రాజా
- అమరావతిలో సినీ నిర్మాణాలకు అవకాశం ఎందుకు కల్పించలేదు
- స్టూడియోల నిర్మాణాలకు భూములను ఇవ్వాలి
- అప్పుడే సొంత రాష్ట్రంలో సినిమా నిర్మాణ జరుగుతుంది
అమరావతిలో స్టూడియోలను నిర్మిస్తే... సొంత రాష్ట్రంలో సినిమాల నిర్మాణం జరుగుతుందని, దీనికి తోడు ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతుందని దిలీప్ రాజా చెప్పారు. ఎన్నో సంస్థలకు భూములను ఇస్తున్న ప్రభుత్వం... స్టూడియోల ఏర్పాటుకు కూడా భూములు ఇవ్వాలని కోరారు.