నాని చేతుల మీదుగా 'డెడ్ పూల్ 2' తెలుగు ట్రైలర్ లాంచ్
- భారీ యాక్షన్ మూవీగా 'డెడ్ పూల్ 2'
- తెలుగులోకి అనువాదం
- ఈ నెల 18వ తేదీన విడుదల
అలా భారీ యాక్షన్ మూవీగా 'డెడ్ పూల్ 2' తెలుగు వెర్షన్ ఈ నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు. నాని చేతుల మీదుగా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. యూత్ ను .. పిల్లలను ఆకట్టుకునేలా ఈ ట్రైలర్ వుంది. వేసవి సెలవుల్లో వస్తుండటం వలన , ఈ సినిమాకి వసూళ్లు బాగానే వుండే అవకాశం వుంది.