విక్రమ్ కుమార్ తోనే బన్నీ నెక్స్ట్ మూవీ!
- విడుదలకి ముస్తాబవుతోన్న 'నా పేరు సూర్య'
- అందుబాటులో లేని సుకుమార్ .. కొరటాల
- విక్రమ్ కుమార్ కథకి ఓకే
ఇక సుకుమార్ విషయానికొస్తే ఆయన మహేశ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో విక్రమ్ కుమార్ తో చేయడానికి అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడట. నానితో సినిమా కేన్సిల్ కావడంతో విక్రమ్ కుమార్ .. అల్లు అర్జున్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. విక్రమ్ కుమార్ వినిపించిన కథ అల్లు అర్జున్ కి నచ్చేసిందని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.