Pawan Kalyan: టీవీ9 రవి ప్రకాశ్‌ పై వీడియో పోస్ట్‌ చేసిన పవన్‌ కల్యాణ్‌

షార్ట్స్‌లో చూడండి
తనను దూషించిన యువనటి శ్రీరెడ్డి వీడియోను పదే పదే చూపించి, డిబేట్లు నిర్వహించారని టీవీ9 న్యూస్‌ ఛానెల్‌పై సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మండిపడుతోన్న విషయం తెలిసిందే. నిజమైన 'అజ్ఞాతవాసి' టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌ అంటూ ట్వీట్‌ చేసిన పవన్‌ కల్యాణ్‌.. అలా ఎందుకన్నాడో తెలుపుతూ ఓ వీడియో పోస్ట్‌ చేశారు. అందులో రవి ప్రకాశ్‌ కారు వద్ద నిలబడి ఉండగా, ఓ సామాన్య వ్యక్తి వచ్చి ఆయన కాళ్లపై పడి వేడుకుంటున్నాడు. దీనికి సమాధానం చెబుతూ టీవీ9లో కథనం ప్రసారం చేయాలని పవన్ కల్యాణ్‌ పేర్కొన్నారు. ఈ వీడియోను పవన్ కల్యాణ్‌ అభిమానులు వైరల్ చేస్తున్నారు.   
Go Back to Shorts
Pawan Kalyan
Jana Sena
ravi prakash

More Telugu News