షిర్డీ సాయిని దర్శించి, మొక్కులు చెల్లించుకున్న తెలంగాణ సీఎం.. ఫోటోలు చూడండి!

  • కుటుంబ సమేతంగా షిర్డీ యాత్రకు వెళ్లిన కేసీఆర్
  • మొక్కులు చెల్లించుకున్న సీఎం
  • ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం
హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో షిర్డీ యాత్రకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు కుటుంబ సమేతంగా ఈరోజు షిర్డీ సాయిబాబాను దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ముఖ్యమంత్రి కుటుంబానికి ఘనంగా స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా, ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.
Go Back to Shorts
KCR
Telangana
Hyderabad
TRS

More Telugu News