banerje: సినీ నటుడు బెనర్జీని పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ నటుడు బెనర్జీ తండ్రి, సీనియర్ నటుడు రాఘవయ్య నిన్న ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. రాఘవయ్య మృతిపై టాలీవుడ్ ప్రముఖులు పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో, మెగాస్టార్ చిరంజీవి ఈరోజు ఉదయం ఫిల్మ్ నగర్ లోని బెనర్జీ నివాసానికి వెళ్లి పరామర్శించారు. బెనర్జీ కుటుంబసభ్యులను ఓదార్చారు. రాఘవయ్యతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న చిరంజీవి తన సంతాపం వ్యక్తం చేశారు. 
Go Back to Shorts
banerje
chiranjeevi

More Telugu News