'మా' వేడుకలకు రండి సందడి చేద్దాం!: అమెరికాలోని తెలుగు వారికి మెగాస్టార్ చిరంజీవి పిలుపు
- 'మా' ప్రారంభించి 25 సంవత్సరాలు
- డల్లాస్‌లో వేడుకలు
- 'మా' మరిన్ని మైలురాళ్లు దాటాలన్న చిరు
'మా' మరిన్ని మైలురాళ్లు దాటి భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, ప్రేక్షకుల సహకారం ఇలాగే ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ నెల 27, 28 తేదీల్లో ఈ వేడుకలు జరుగుతున్నాయి.