రెండు గంటల పాటు యాచకుడిగా మారి ప్రయోగం... ఎంత సంపాదించాడో, వీడియో చూడండి!
- ఢిల్లీ గ్రాడ్యుయేట్ ప్రయోగం
- రెండు గంటల్లో రూ. 200 సంపాదన
- వైరల్ అయిన వీడియో
రోజుకు పది గంటలు కష్టపడి నెలకు రూ. 30 వేలు పొందే ఉద్యోగి ఒక రోజు సంపాదనను ఇతను పొందగలడన్నమాట. ఇక జేబులో కెమెరా పెట్టుకుని ఇతను అడుక్కోవడం, దాన్ని అతని మిత్ర బృందం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయి, దాదాపు 30 లక్షల వ్యూస్ తెచ్చుకుంది. వీడియో పాతదే అయినా, ఇండియాలో యాచకుల సంపాదన ఎలా ఉంటుందనడానికి నిదర్శనమైన వీడియోను మీరూ చూడండి.