ఆసీస్ ఆటగాళ్లని ఓ కంట కనిపెట్టమని కెమెరా మెన్ కు చెప్పాను... బుక్కైపోయారు!: సఫారీ మాజీ క్రికెటర్
- విజయం కోసం ఆసీస్ జట్టు ఏదో ఒక ఎత్తుగడ వేస్తుందని ముందే ఊహించాను
- వారిపై ఓ కన్నేసి ఉంచాలని కెమెరామెన్ కు చెప్పాను
- గంటన్నర్ తరువాత వారు కెమెరా కంటికి చిక్కి బుక్కయ్యారు
దీనినే తాను కెమెరా మెన్ కు చెప్పానని, జాగ్రత్తగా గమనించాలని సూచించానని చెప్పాడు. తానూహించినట్టే గంటన్నర తరువాత బంతి ఆకారం మార్చుతూ ఆసీస్ క్రికెటర్లు కెమెరా కంటికి చిక్కారని ఫెనీ డివిలియర్స్ వెల్లడించాడు.