వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ టైటిల్ ఇదే!
- వెంకీ, వరుణ్ మల్టీ స్టారర్ కు 'ఎఫ్ 2' టైటిల్ ఖరారు
- జూలైలో షూటింగ్ ప్రారంభం
- త్వరలోనే నటీనటుల వివరాలు తెలియజేస్తామన్న యూనిట్ సభ్యులు
ఈ సినిమాకు 'ఎఫ్ 2' అనే టైటిల్ ను ఖరారు చేశారు. దీనికి ఉపశీర్షిక 'ఫన్ అండ్ ఫ్రస్టేషన్'. జూలై నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతోంది. త్వరలోనే ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను వెల్లడిస్తామని యూనిట్ సభ్యులు తెలిపారు.