ప్రపంచ రికార్డుకు ఒక్క అడుగు దూరంలో ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్
- 43 వన్డేల్లో 99 వికెట్లు తీసిన రషీద్
- మరో వికెట్ తీస్తే ప్రపంచ రికార్డు సొంతం
- 52 వన్డేల్లో 100 వికెట్లు తీసిన స్టార్క్
ఇప్పటి వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా ఫాస్ట్ బాౌలర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉంది. స్టార్క్ 52 వన్డేల్లో 100 వికెట్లు పడగొట్టాడు. రేపు వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో రషీద్ ఒక్క వికెట్ తీస్తే ప్రపంచ రికార్డు అతని సొంతమవుతుంది. గత ఏడాది జూన్ లో సెయింట్ లూసియాలో జరిగిన మ్యాచ్ లో రషీద్ ఖాన్ 18 పరుగులు ఇచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టడం విశేషం.