'తొలిప్రేమ'లో ఆ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయట!
- వరుణ్ తేజ్ హీరోగా మరో ప్రేమ కథాంశం
- లండన్ లో కీలక సన్నివేశాలు
- అద్భుతమైన కెమెరా పనితనం
- ఈ నెల 10వ తేదీన భారీ రిలీజ్
ఆ సన్నివేశాలను సినిమాటోగ్రఫర్ జార్జ్ అద్భుతంగా చిత్రీకరించాడని చెబుతున్నారు. యూత్ హృదయాలను దోచుకునేలా ఆయన లండన్ అందాలను తన కెమెరాలో బంధించాడని అంటున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ నెల 10న విడుదల కానున్న ఈ సినిమాకి, తమన్ సంగీతం .. రాశి ఖన్నా గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయనేది యూనిట్ సభ్యుల మాట.