భీమవరంలో 'తొలిప్రేమ' ప్రీ రిలీజ్ వేడుక
- విడుదలకి ముస్తాబవుతోన్న 'తొలిప్రేమ'
- ఈ నెల 3వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
- వేదికగా 'భీమవరం'
ఈ సినిమా యూనిట్ సభ్యులంతా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ సినిమా రిలీజ్ కి ముందు గుంటూరు .. విశాఖల్లోని కాలేజ్ లలో స్టూడెంట్ మీట్ లు నిర్వహిస్తారట. ఇలా యూత్ దృష్టిని ఈ సినిమా వైపు మళ్లించే ప్రయత్నం చేయడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ నెల 4న 'ఇంటిలి జెంట్' ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరుగుతున్న సంగతి తెలిసిందే.