ఒడిశా సీఎంపై కోడి గుడ్లతో దాడికి పాల్పడిన మహిళ!
- బాలాసోర్ లో ర్యాలీ నిర్వహించిన నవీన్ పట్నాయక్
- బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా గుడ్లతో దాడికి దిగిన మహిళ
- సీఎంకు రక్షణగా నిల్చున్న భద్రతా సిబ్బంది
దీనిని గమనించిన ఆయన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయనకు రక్షణగా నిల్చున్నారు. దీంతో ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.