భారత సంప్రదాయ దుస్తులు ధరించి పొంగల్ జరుపుకున్న కెనడా ప్రధాని
- జస్టిన్ త్రెదో వేషధారణకు ఫిదా అయిన ఇంటర్నెట్ జనులు
- తమిళంలో పండగ శుభాకాంక్షలు తెలిపిన జస్టిన్
- కెనడాలోని తమిళులకు వీడియో ద్వారా విషెస్
టొరంటో మేయర్ జాన్ టోరీతో కలిసి పొంగల్ సందర్భంగా చేసే సంప్రదాయ వంటకాలను ప్రధాని ట్రూడో రుచి చూశారు. అలాగే ఈ నెలను తమిళ్ హెరిటేజ్ నెలగా జరుపుకోబోతున్నట్లుగా వెల్లడించారు. కెనడా అభివృద్ధిలో తమిళులు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని ప్రధాని కొనియాడారు.