కశ్మీర్ తీవ్రవాది బుర్హాన్ వనీపై యానిమేటెడ్ చిత్రం.. టీజర్ విడుదల
- కొత్త సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన పాకిస్థాన్
- దర్శకత్వం వహించిన రానా అబ్రార్
- అమరవీరుడిగా చిత్రీకరించిన వైనం
హిజ్బుల్ ముజహిద్దీన్ కమాండర్‌గా పనిచేసిన బుర్హాన్ ను 2016, జులై 8న భారత సైన్యం హతమార్చింది. ఆ తర్వాత బుర్హాన్‌ని పొగుడుతూ అప్పటి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.