సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా 100 ట్రిపుల్ తలాక్ కేసులు బయటపడ్డాయి: రవిశంకర్ ప్రసాద్
- ట్రిపుల్ తలాక్ బిల్లుపై లోక్‌సభలో చర్చ
- ట్రిపుల్ తలాక్ అంశంపై పార్లమెంటు చూస్తూ ఊరుకోవాలా?
- ఓటు బ్యాంకు రూపంలో ఈ బిల్లును చూడవద్దు
- తలాక్ ను పాకిస్థాన్‌లోనూ నిషేధించారు
ఓటు బ్యాంకు రూపంలో ఈ బిల్లును చూడవద్దని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇది ముస్లిం మహిళల గౌరవానికి సంబంధించిన విషయం అని చెప్పారు. ట్రిపుల్ తలాక్‌ను పాకిస్థాన్‌లోనూ నిషేధించారని గుర్తు చేశారు. ట్రిపుల్ తలాక్‌పై లోక్‌సభలో సభ్యులు తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు.