mumbai: ముంబ‌యి ఎయిర్‌పోర్టులో కోహ్లీ, అనుష్క శ‌ర్మ‌.. ఫొటోలు తీసుకున్న అభిమానులు!

షార్ట్స్‌లో చూడండి
నిన్న రాత్రి ఢిల్లీలోని తాజ్ హోటల్‌లోని దర్బార్ హాల్‌లో క్రికెట‌ర్‌ విరాట్ కోహ్లీ, సినీ న‌టి అనుష్క దంప‌తుల వివాహ విందు వేడుక జ‌రిగిన విష‌యం తెలిసిందే. కాగా, క్రికెట‌ర్లు, సినీ ప్ర‌ముఖుల‌కు ఈ నెల 26న ముంబయిలో విరుష్క జంట విందు ఇవ్వ‌నుంది. ఈ నేప‌థ్యంలో విరుష్క ఇప్ప‌టికే ముంబయి చేరుకుంది. ముంబ‌యి విమానాశ్ర‌యానికి వ‌చ్చిన వారికి అభిమానులు ఘ‌న‌ స్వాగతం పలికారు. ఈ జంట‌ను త‌మ కెమెరాల్లో బంధించ‌డానికి పోటీలు ప‌డ్డారు. మీరూ చూడండి...




Go Back to Shorts
mumbai
Anushka Sharma
airport

More Telugu News