పాకిస్థాన్ కు కౌంటర్ ఇచ్చిన బీజేపీ!
- పాక్ వ్యాఖ్యల వెనుక అంతులేని ద్వేషం దాగుంది
- మాకు పాఠాలు చెప్పడం మానుకోవాలి
- పాక్ పై మండిపడ్డ రవిశంకర్ ప్రసాద్
ఈ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. భారత అంతర్గత వ్యవహారాల్లో బయటి దేశం జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదని... దీని వెనుక అంతులేని ద్వేషం దాగుందని అన్నారు. భారత్ లో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఏ స్థాయిలో ప్రోత్సహిస్తోందో అందరికీ తెలుసని చెప్పారు. భారత్ కు పాఠాలు చెప్పడాన్ని పాకిస్థాన్ మానుకోవాలని హితవు పలికారు.