'తొలిప్రేమ' కోసం భారీ మొత్తం వెచ్చించిన దిల్ రాజు
- వరుణ్ తేజ్ - రాశి ఖన్నాల 'తొలిప్రేమ'
- దర్శకుడిగా వెంకీ అట్లూరి
- దిల్ రాజు చేతికి థియేట్రికల్ హక్కులు
దాంతో ఈ విషయాన్ని గమనించిన దిల్ రాజు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇంతకుముందు వరుణ్ తేజ్ చేసిన 'ఫిదా' భారీ విజయాన్ని సాధించడం, 'తొలిప్రేమ' ప్రాజెక్టుపై అందరిలో ఆసక్తి మొదలుకావడంతో దిల్ రాజు భారీ మొత్తమే చెల్లించి ఈ ప్రాజెక్టును సొంతం చేసుకున్నట్టు చెబుతున్నారు. రాశి ఖన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాను ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు.