giddi eshwari: గిడ్డి ఈశ్వ‌రి క్యాంపు కార్యాల‌యానికి పెద్దఎత్తున‌ చేరుకున్న అనుచ‌రులు!

షార్ట్స్‌లో చూడండి
విశాఖ‌ప‌ట్నం జిల్లా పాడేరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి తెలుగు దేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధ‌మైంది. గిడ్డి ఈశ్వ‌రి క్యాంపు కార్యాల‌యానికి ఆమె అనుచ‌రులు, మ‌ద్ద‌తుదారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రస్తుతం వారితో ఆమె చ‌ర్చిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం కానీ, రేపు ఉద‌యం కానీ అమ‌రావ‌తిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో ఆమె టీడీపీలో చేరే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. 
Go Back to Shorts
giddi eshwari
YSRCP
Telugudesam

More Telugu News