కాంగ్రెస్ కుటుంబంలోకి రేవంత్.. సాదరంగా ఆహ్వానించిన రాహుల్!
- కాంగ్రెస్ నేతగా మారిన రేవంత్
- రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం
- కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నేతలు
ఈ కార్యక్రమంలో తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేతలు వి.హనుమంతరావు, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కండువాతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కనిపించారు.