వోడాఫోన్ ఆఫీసులో లైంగిక వేధింపులు... పట్టించుకోనందుకు జరిమానా!
- రూ. 50 వేల జరిమానా విధించిన బాంబే హైకోర్టు
- జరిమానాను వార్ విడోస్ అసోసియేషన్ కు చెల్లించండి
- తీర్పిచ్చిన న్యాయమూర్తులు
ఓ మాజీ ఉద్యోగిని వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు, ఆమెను చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వేధించాడని, తనకు సహకరించాలని ఒత్తిడి తెచ్చాడని కోర్టు విశ్వసిస్తున్నట్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఫిర్యాదు చేయాలన్నా, విషయం ఎవరికైనా చెప్పుకోవాలన్నా తనకు మార్గం లేకపోయిందని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించిన ఆమె పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు జరుగగా, తప్పు వోడాఫోన్ దేనని తీర్పు వెలువడింది.